అల్లంత దూరాల ఆ తారక, కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక, కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
కన్యాదానంగా, ఈ సంపద, చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలుకున్నా, పొందే వీలుంద, అందరికి అందనిది సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత, పచ్చగ పెంచిన పులాత
నిత్యం విరిసే నందనమవధ
అందానికే అందమనిపించగా, దిగివచ్చెనో ఏమో దివి కానుగ్గా....
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది, లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో వంపుల్తో పొంగే ఈ నది, తనేమదిని ముంచిందో ఎవరికీ ఎరుక
తొలి పరిచయమొక తీయని కలగా, నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞ్యాపకం దీవించగా, చెలి జీవితం వెలిగించగా .............
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ
Aparichitudu Theme Music
చిత్రం: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సంగీతం: యువన్ శంకర్ రాజా
గానం: S. P. బాలసుబ్రమణ్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment